భార్యను బలవంతంగా తీసుకెళ్లారని... భర్త ఆత్మహత్యాయత్నం - suicide cases in east godavari
ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్యను... ఆమె కుటుంబసభ్యులు తీసుకెళ్లారని ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ఈ సంఘటన జరిగింది.

తూర్పుగోదావరిలో ప్రేమ కోసం యువకుడు ఆత్మహత్యాయత్నం
భార్యను బలవంతంగా తీసుకెళ్లారని... భర్త ఆత్మహత్యాయత్నం
ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని... ఆమె కుటుంబసభ్యులు తీసుకెళ్లారన్న మనస్తాపంతో... ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా మండపేటలో జరిగింది. గాయపడ్డ విజయ్ కుమార్‌ను కాకినాడ జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆత్మహత్యయత్నానికి ముందు యువతి అక్క, బావలపై టిక్-టాక్ వీడియో చిత్రీకరించాడు. విజయ్ కుమార్‌పై పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరంలో యువతి అక్క, బావ పోలీసులకు ఫిర్యాదు చేశారు.