కాకినాడ జగన్నాథపురంలో ఉప్పుటేరు కాలువలోకి దూకి.. ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. పరదేసమ్మపేటకు చెందిన కసిరెడ్డి రవిగా.. అతడిని గుర్తించారు. కుటుంబ సమస్యలే ఈ ఘటనకు కారణంగా తెలిసింది. ఘటన జరిగిన సమయంలో.. సమీపంలోనే ఉన్న జాలర్లు రవిని కాపాడారు. ట్రాఫిక్ పోలీసుల సాయంతో చికిత్స చేయించి అతణ్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
కుటుంబ సమస్యలు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్యాయత్నం - కాకినాడ తాజా వార్తలు
కుటుంబ సమస్యలు తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. జగన్నాథపురం ఉప్పుటేరు కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న జాలర్లు గమనించి బయటకు తీసుకువచ్చి అతని ప్రాణాలు కాపాడారు.
![కుటుంబ సమస్యలు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్యాయత్నం man attempt suicide](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9769574-710-9769574-1607137095259.jpg)
man attempt suicide
కుటుంబసమస్యలు తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం
TAGGED:
కాకినాడలో వ్యక్తి ఆత్మహత్య