తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మెక్లిరిన్ హైస్కూల్ రోడ్డులో కరోనా బాధితుడు హల్‌చల్ చేశాడు. కరోనా వైరస్‌కు సంబంధించిన దుస్తుల్లో ఉండి... రోడ్డుపై తిరగడంతో స్థానికులు ఆందోళన చెందారు. కాకినాడ జీజీహెచ్‌లో కరోనా చికిత్స పొందుతున్న 30మంది రోగులను... అమలాపురం డివిజన్ బొడసుకుర్రు కరోనా కేర్ సెంటర్‌కు తరలించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో వాహనం నుంచి కరోనా బాధితుడు దిగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
రోడ్డుపై కరోనా బాధితుడు హల్‌చల్... ఆందోళనలో స్థానికులు - రోడ్డుపై తిరగుతూ కరోనా బాధితుడు హల్‌చల్
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మెక్లిరిన్ హైస్కూల్ రోడ్డులో కరోనా బాధితుడు హల్‌చల్ చేశాడు. కరోనా వైరస్‌కు సంబంధించిన దుస్తుల్లో ఉంటూ... రోడ్డుపై తిరగడంతో స్థానికులు ఆందోళన చెందారు.

రోడ్డుపై తిరగుతూ కరోనా బాధితుడు హల్‌చల్