ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా.. తూర్పు గోదావరి జిల్లా రంగంపేటలో సైకత శిల్పాన్ని రూపొందించారు. మాతృభాషను మర్చిపోవద్దు అనే సందేశాన్ని ఇచ్చే విధంగా ఇసుకతో కళాఖండాన్ని రూపొందించారు.. రంగంపేటకు చెందిన సోహిత, ధన్యత. తెలుగు భాష వ్యవహారిక పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు శిల్పం.. అ, ఆ అనే అక్షరాలు.. అక్షరాలను దిద్దిన పలకపై దేశ భాషలందు తెలుగు లెస్స అనే నినాదంతో కళాఖండాన్ని రూపొందించారు.
మాతృభాషా దినోత్సవం.. సైకత శిల్పం రూపకల్పన - rangampeta east godavari district
తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా.. రంగంపేటలో సైకత శిల్పాన్ని రూపొందించారు. మాతృభాషను మర్చిపోవద్దు అనే సందేశం ఇచ్చే విధంగా కళాఖండాన్ని తీర్చిదిద్దారు.
రంగంపేటలో సైకత శిల్పం రూపకల్పన