మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో ముక్తి కాంత సమేత క్షణ ముక్తేశ్వర స్వామి ఆలయానికి వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, పితృదేవతలను తలుస్తూ.. పిండ ప్రదానాలు చేశారు. ఆ పరమశివుడికి వేద పండితులు పంచామృతాలతో అభిషేకాలు చేశారు.
క్షణ ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న భక్త కోటి - తూర్పు గోదావరి జిల్లా ముక్తేశ్వరంలో మహా శివరాత్రి తాజా వార్తలు
తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో ముక్తి కాంత సమేత క్షణ ముక్తేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, పితృదేవతలను తలుస్తూ.. పిండ ప్రదానాలు చేశారు. పరమశివుడికి వేద పండితులు పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తూర్పు గోదావరి జిల్లా క్షణ ముక్తేశ్వరం స్వామి ఆలయంలో మహాశివరాత్రి
తూర్పు గోదావరి జిల్లా క్షణ ముక్తేశ్వరం స్వామి ఆలయంలో మహాశివరాత్రి
ఇవీ చూడండి...