తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తేటగుంట గ్రామంలోని శివాలయంలో... కార్తీకమాసం సందర్భంగా మహా రుద్రాభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో సుమారు 15 అడుగుల సైకత శివలింగాన్ని ఏర్పాటు చేసి అభిషేకాలు చేశారు. పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. భక్తులతో ఆలయం కిక్కిరిసింది. ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మార్మోగింది.
తేటగుంటలో ఘనంగా మహా రుద్రాభిషేకం - thetagunta maha rudrabhishekam news
తూర్పుగోదావరి జిల్లా తేటగుంట శివాలయంలో... మహా రుద్రాభిషేకం నిర్వహించారు. కన్నులపండువగా జరిగిన అభిషేకంలో... పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తేటగుంటలో ఘనంగా మహా రుద్రాభిషేకంc
తేటగుంటలో ఘనంగా మహా రుద్రాభిషేకం