ప్రఖ్యాత పంచరామ క్షేత్రం ద్రాక్షారామంలో కొలువైన భీమేశ్వర స్వామిని మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సతీమణి వెన్నెలనాథ్ దర్శించుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే వేణుగోపాలకృష్ణ, ఆలయ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు.. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి వెన్నెలనాథ్కు తీర్ధ ప్రసాదాలను అందజేశారు.
భీమేశ్వరస్వామిని దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం సతీమణి - east godavari district draksharamam
తూర్పుగోదావరి జిల్లాలో ప్రఖ్యాత పంచరామ క్షేత్రం ద్రాక్షారామాన్ని మధ్యప్రదేశ్ సీఎం సతీమణి వెన్నెలనాథ్ దర్శించుకున్నారు.

భీమేశ్వరస్వామిని దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం సతీమణి
భీమేశ్వరస్వామిని దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం సతీమణి
ఇదీచదవండి.'మంచి ఆహారపు అలవాట్లే వందేళ్ల ఆరోగ్యానికి కారణం'