ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

lovers suicide: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. గోదావరిలో దూకి ప్రేమ జంట ఆత్మహత్య? - తూర్పుగోదావరి జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య

lovers suicide: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఐ.పోలవరం మండలం ఎదురులంక గోదావరిలో యువజంట ఆత్మహత్య చేసుకుంది. వారిని అక్కడే ఉన్న మత్స్యకారులు గుర్తించి వెంటనే రక్షించే ప్రయత్నం చేయగా అమ్మాయి మృతదేహం లభ్యమైంది.

తూర్పుగోదావరి జిల్లాలో విషాదం
తూర్పుగోదావరి జిల్లాలో విషాదం

By

Published : Feb 22, 2022, 8:15 PM IST

lovers suicide: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఐ.పోలవరం మండలం ఎదురులంక గోదావరిలో యువజంట ఆత్మహత్య చేసుకుంది. వారిని అక్కడే ఉన్న మత్స్యకారులు గుర్తించి వెంటనే రక్షించే ప్రయత్నం చేయగా అమ్మాయి మృతదేహం లభ్యమైంది. యువతి యానాం పెర్రీ రోడ్డులోని నివాసముండే పాలెపు శాంతిగా గుర్తించారు. యువకుడి మృతదేహం లభ్యం కాకపోవటంతో పోలీసులు నాటు పడవల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. యువతి తల్లి గతంలో యానాం పోలీస్​స్టేషన్​లో శివరామ సాయి అనే యువకుడిపై కేసు పెట్టినట్లు సమాచారం. గోదావరిలో దూకింది. అతనా కాదా అనేది నిర్ధారణ కావల్సి ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details