ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్రిడ్జిపై నుంచి వాగులో పడ్డ బొగ్గు లారీ.. క్లీనర్​ మృతి - జంగారెడ్డిపాలెం

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు గ్రామంలో బ్రిడ్జిపై నుంచి వాగులో బొగ్గు లారీ బోల్తా పడింది. ప్రమాదంలో క్లీనర్ మృతిచెందగా చోదకుడు ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

బోల్తాపడిన లారి

By

Published : Jul 17, 2019, 3:09 PM IST

బ్రిడ్జిపై నుంచి వాగులో పడ్డ బొగ్గు లారీ.. క్లీనర్​ మృతి

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు గ్రామంలో బ్రిడ్జిపై నుంచి వాగులో బొగ్గు లారీ బోల్తా పడింది. విశాఖ పోర్టు నుంచి హైదరాబాదు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వ్యానును తప్పించపోయి బ్రిడ్జిపై నుంచి లారీ బోల్తా పడినట్లు డ్రైవర్ తెలిపారు. ఈ ప్రమాదంలో క్లీనర్​ మహేష్ మృతి చెందాడు. క్లీనర్ మహేష్​ది సబ్బవరం గ్రామంగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details