ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సోమవారం తూర్పు గోదావరి జిల్లాలో లోకేశ్ పర్యటన - east godavari latest news

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోమవారం తూర్పుగోదావరి జిల్లాలోని ముంపు ప్రాంతాలలో పర్యటించనున్నారు. నీట మునిగిన ఇళ్లను పరిశీలించి పంట నష్టపోయిన రైతుల్ని పరామర్శిస్తారు.

తూర్పుగోదావరి జిల్లాలో లోకేశ్ పర్యటన
తూర్పుగోదావరి జిల్లాలో లోకేశ్ పర్యటన

By

Published : Oct 18, 2020, 6:59 PM IST

తూర్పు గోదావరి జిల్లా ముంపు ప్రాంతాల్లో సోమవారం తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటించనున్నారు. జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం, అనపర్తి నియోజకవర్గాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ పర్యటన సాగనుంది. దెబ్బతిన్న పంటలు, నీటమునిగిన ఇళ్ళను అక్కడి రైతులు, ప్రజలను... నారా లోకేష్ పరామర్శిస్తారు.

ABOUT THE AUTHOR

...view details