ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధర పెరిగింది.. తాగుబోతుల సంఖ్య తగ్గింది! - ఈటీవీ భారత్​ తాజా వార్తలు

ధరలు ప్రభావం చూపిస్తున్నాయి. తాగడాన్ని జనాలు తగ్గించేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని ఈ ప్రాంతాల్లో పెరిగిన మద్యం ధరల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

lockdown problms at east godavari
కల చెదిరింది... జీవితం మారింది..

By

Published : May 11, 2020, 1:31 PM IST

మందుబాబులపై ధరల ప్రభావం పడింది. తూర్పు గోదావరి జిల్లా కోనసీమతో పాటు.. ముమ్మిడివరం నియోజకవర్గంలోని 4 మండలాల పరిధిలో.. వ్యవసాయం, చేపల వేట వృత్తిగా ఉన్న చాలా మందికి మద్యం, మాంసం అలవాటు ఉంది.

కానీ.. లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేక అల్లాడుతున్న వారంతా.. పెరిగిన మద్యం ధరలతో తాగేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఆదివారం వస్తే చాలు.. మద్యంతో పాటు.. మాంసాహారాన్ని కొనుగోలు చేసేందుకు ఆరాటపడిన వారంతా.. నిన్నటిరోజున.. ఎక్కువ సంఖ్యలో బయటికి రాలేదు.

ABOUT THE AUTHOR

...view details