ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాక్​డౌన్: విద్యార్థులు, ఉద్యోగులను అడ్డుకున్న పోలీసులు - తూర్పుగోదావరిలో విద్యార్థులు, ఉద్యోగులను అడ్డుకున్న పోలీసులు

తెలంగాణ నుంచి ఏపీకి తరలివస్తున్న విద్యార్థులు, ఉద్యోగులను తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువు జాతీయ రహదారి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. లాక్​డౌన్ అమలవుతున్న సమయంలో గుంపులుగా ప్రయాణించటం నేరమని హెచ్చరిస్తూ...అన్నవరంలో ఏర్పాటు చేసిన హోం క్వారంటైన్​కు తరలించారు.

విద్యార్థులు, ఉద్యోగులను అడ్డుకున్న పోలీసులు
విద్యార్థులు, ఉద్యోగులను అడ్డుకున్న పోలీసులు

By

Published : Mar 28, 2020, 5:40 AM IST

లాక్​డౌన్ నేపథ్యంలో తెలంగాణ నుంచి ఏపీకి తరలివస్తున్న విద్యార్థులు, ఉద్యోగులను తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువు జాతీయ రహదారి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దేశవ్యాప్తంగా లాక్​డౌన్ అమలవుతున్న తరుణంలో గుంపులు గుంపులుగా తరలివెళ్లటం నిషేధమని తేల్చి చెప్పారు. తమకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయని ఆ తర్వాతే తెలంగాణ ప్రభుత్వ అనుమతితో..గమ్యస్థానాలకు బయల్దేరామని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా పట్టించుకోని పోలీసులు వారిని అన్నవరంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్​కు తరలించారు.

విద్యార్థులు, ఉద్యోగులను అడ్డుకున్న పోలీసులు

ABOUT THE AUTHOR

...view details