రాజమహేంద్రవరంలో లాక్‌డౌన్ అనంతరం కాస్త మినహాయింపులు ఇవ్వగా... దేవీచౌక్‌లో ఉదయం దుకాణదారులు వ్యాపారాలు ప్రారంభించారు. అదే సమయంలో రాకపోకలు కూడా కాస్త ఎక్కువగా ఉన్నాయి. మెయిన్‌రోడ్డులో దుకాణాలు తెరిచేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంపై... ఛాంబర్ కాఫ్ కామర్స్ ప్రతినిధులు వాగ్వాదానికి దిగారు.
రాజమహేంద్రవరంలో లాక్ డౌన్ సడలింపు.. కానీ..! - జనం కూడా పల్చపల్చగా రహదారులపై తిరుగుతున్నారు.
ఉభయ గోదావరి జిల్లాల వాణిజ్య నగరం రాజమహేంద్రవరంలో తెరిచేందుకు ప్రయత్నిస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు.
జనం కూడా పల్చపల్చగా రహదారులపై తిరుగుతున్నారు.