ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యానాంలో 15 రోజుల పాటు స్వచ్ఛంద లాక్​డౌన్

కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వ్యాపారస్థులు స్వచ్ఛందంగా 15 రోజుల పాటు దుకాణాలను మూసివేసి లాక్​డౌన్ అమలు చేయడానికి సిద్ధయమ్యారు.

lock down in yanam for fifteen days due to increasing of corona cases
యానాంలో 15రోజుల పాటు స్వచ్ఛంద లాక్​డౌన్

By

Published : Sep 7, 2020, 7:13 PM IST

యానంలో వెయ్యికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అతి తక్కువ జనాభా కలిగిన ఈ ప్రాంతంలో ఊహించని స్థాయిలో రోజుకు 50 నుంచి 100 మంది వరకు కరోనా బారిన పడుతున్నారు.

ముమ్మిడివరం నియోజకవర్గంలోని 4 మండలాల ప్రజలు సరకులకు ఎక్కువగా యానాం వెళ్తుంటారు. వారి వల్ల కరోనా కేసులు పెరిగే అవకాశం ఉండటంతో యానాంలో వ్యాపారస్థులు స్వచ్ఛందంగా 15రోజులపాటు దుకాణాలు మూసివేసేందుకు సిద్ధమయ్యారు.

ABOUT THE AUTHOR

...view details