తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వ్యాపార సముదాయాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి స్పష్టం చేశారు. నేటి నుంచి ఉదయం 6 నుంచి 11 వరకే దుకాణాలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఆదివారం మాంసం, చేపల దుకాణాలు పూర్తిగా మూసేయాలని స్పష్టం చేశారు. ఔషధ దుకాణాలు యథావిధిగా తెరిచి ఉంటాయన్న ఆయన...ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, బ్యాంకులు తెరవవచ్చని సూచించారు.
నేటి నుంచి వ్యాపార దుకాణాలపై ఆంక్షలు :కలెక్టర్ - తూర్పుగోదావరిలో నేటి నుంచి వ్యాపార దుకాణాలపై ఆంక్షలు
తూర్పుగోదావరి జిల్లాలోని వ్యాపార దుకాణాలపై నేటి నుంచి ఆంక్షలు విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఉదయం 6 నుంచి 11 వరకే దుకాణాలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
నేటి నుంచి వ్యాపార దుకాణాలపై ఆంక్షలు