ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమలాపురం డివిజన్లో 411.20 మిల్లీమీటర్ల వర్షపాతం - Rains in Amalapuram

తూర్పు గోదావరి జిల్లా అమలాపురం డివిజన్ పరిధిలో 411.20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. రావులపాలెంలో అత్యధికంగా 50.80 మిల్లీ మీటర్లు, అల్లవరంలో అత్యల్పంగా 8.20 మిల్లీ మీటర్ల వర్షం పడింది.

rains
అమలాపురంలో వర్షాలు

By

Published : May 23, 2021, 10:13 AM IST

తూర్పు గోదావరి జిల్లా అమలాపురం డివిజన్ పరిధిలో తేలికపాటి వర్షాలు కురిశాయి. ఈ డివిజన్ పరిధిలో 411.20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. అమలాపురం డివిజన్ లోని 16 మండలాల్లోని.. రావులపాలెంలో అత్యధికంగా 50.80 మిల్లీ మీటర్లు, అల్లవరంలో అత్యల్పంగా 8.20 మిల్లీ మీటర్ల వర్షం పడింది. ఈ కారణంగా రహదారులు బురదమయం అయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details