పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఎం, సీపీఐ, లిబరేషన్ ఫార్వర్డ్ బ్లాక్ తదితర నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. అధికారులకు వినతిపత్రం అందించారు. విద్యుత్ చట్టంలో ప్రతిపాదించిన ప్రజా వ్యతిరేక సంస్కరణలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పేదలకు రాయితీ విధానాలు అమలు చేయాలని కోరారు.
పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని వామపక్షాల ధర్నా - Left parties requesting letter to officials on electricity bills
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఎం, సీపీఐ, లిబరేషన్ ఫార్వర్డ్ బ్లాక్ తదితర నాయకులు పెరిగిన విద్యుత్ ఛార్జీలను తక్షణం తగ్గించాలని డిమాండ్ చేశారు.
![పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని వామపక్షాల ధర్నా Left Parties dharna to reduce electricity tariffs](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7245772-170-7245772-1589807643899.jpg)
పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని వామపక్షాల ధర్నా
ఇదీ చదవండి: