తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ చేపల రేవులో జాలర్లకు భారీ చేపలు చిక్కాయి. పార జాతికి చెందిన నాలుగు మీనాలు లభ్యమైనట్లు మత్య్సకారులు తెలిపారు.
ఉప్పాడ చేపలరేవులో మత్స్యకారులకు చిక్కిన భారీ చేపలు - news updates in east godavari district
తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడలో మత్స్యకారులకు భారీ చేపలు చిక్కాయి. పార జాతికి చెందిన వీటిని ఓ వ్యాపారి కొనుగోలు చేశారు.
ఉప్పాడ చేపలరేవులో మత్స్యకారులకు చిక్కిన భారీ చేపలు
వీటిని వేలం నిర్వహించగా... ఓ వ్యాపారి రూ.అయిదు వేల చొప్పున కొనుగోలు చేశారు. ఈ జాతి చేపలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందని, చాలా అరుదుగా లభిస్తాయని జాలర్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: