గోదావరి మహోగ్ర రూపం దాల్చడంతో కోనసీమలోని లంక గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పలు లంక గ్రామాలకు వెళ్లే రహదారులు ముంపు నీటిలో చిక్కుకోవడంతో బాహ్య ప్రపంచానికి రావడానికి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
వరదలోనే నానా అవస్థలు పడుతున్న లంకగ్రామాలు - కోనసీమ
తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి మహోగ్ర రూపం దాల్చడంతో కోనసీమలోని లంక గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
లంకగ్రామాలు