ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మా ఇళ్లు గోదావరికి సొంతం అవుతున్నాయి' - undefined

తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న లంక గ్రామాలు కోతకు గురవటంతో ఇళ్లులు గోదావరిలో కలిసిపోతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు.

కోతకు గురవుతున్న లంక గ్రామాలు

By

Published : Aug 15, 2019, 6:52 AM IST

కోతకు గురవుతున్న లంక గ్రామాలు
గోదావరి నది వస్తున్న వరద ఉద్ధృతికి లంక గ్రామలు తీవ్రంగా కోతకు గురవుతున్నాయి. నదికి సమీపంలో ఉన్న భూములు కోతకు గురై అక్కడున్న ఇళ్లులు గోదావరిలో కొట్టుకుపోవటంతో గ్రామస్తులు నిరాశ్రయులవుతున్నారు. కళ్ల ముందే కట్టుకున్న ఇళ్లు పడిపోతున్నాయని లంక గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లు పోయి గ్రామస్తులు నిరాశ్రయులవుతున్నా అధికారులు గానీ, రాజకీయ నాయకులు గానీ పట్టించుకోవటం లేదని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కోత నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.ఇదీ చదవండి : వరద తగ్గినా తప్పని తిప్పలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details