తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్లలో ఇంటి సరిహద్దు వివాదంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. చొప్పెల్లలోని పంచాయతీ సమీపంలో నివసిస్తున్న కస్సే చంటియ్య, మాదే నాగపండు వారి ఇళ్ల సరిహద్దుకు సంబంధించి ఆదివారం సాయంత్రం ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో ఇరువురు రాళ్లు, కర్రలతో దాడి చేసుకోవడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించడంతో వారి ఇరువురిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
సరిహద్దు వివాదం.. ఇద్దరికి గాయాలు - తూర్పు గోదావరిలో సరిహద్దు వివాదం
తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్లలో ఇంటి సరిహద్దు వివాదంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.
![సరిహద్దు వివాదం.. ఇద్దరికి గాయాలు land dispute at choppela](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9052300-616-9052300-1601871601184.jpg)
సరిహద్దు వివాదం.. ఇద్దరికి గాయాలు