తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం మెర్లపాలెంలో ఆకుల శిరీష అనే యువతి కొంతకాలంగా తలనొప్పితో తీవ్రంగా బాధపడేది. ఇటీవల హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంది. కానీ తగ్గకపోవటంతో నొప్పి భరించలేక మెర్లపాలెం వద్ద కాలువలోకి దూకి సోమవారం ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు గుర్తించి కుటుంబీకులకు తెలియచేయటంతో కన్నీరుమున్నీరయ్యారు.
'తలనొప్పి భరించలేక తనువు చాలించింది' - lady suicide with headache at east godavari merlampallem
తలనొప్పి భరించలేక ఓ యువతి ఆత్మహత్యకు ఒడిగట్టింది. కాలువలోకి దూకి ప్రాణాలు తీసుకుంది. ఈ విషాదకర ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది.
!['తలనొప్పి భరించలేక తనువు చాలించింది' lady-suicide-with-headache-at-east-godavari-merlampallem](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6273510-1065-6273510-1583200936669.jpg)
lady-suicide-with-headache-at-east-godavari-merlampallem
ఇవీ చదవండి