ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆకట్టుకున్న క్రియా రాష్ట్రస్థాయి పిల్లల పండుగ - kriya cultural events

చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు కాకినాడ జేఎన్టీయూలో రాష్ట్రస్థాయి క్రియా పిల్లల పండుగను ఘనంగా నిర్వహించారు. వివిధ విభాగాల్లో పిల్లలకు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.

kryia cultural competitions
ఆకట్టుకున్న క్రియా రాష్ట్ర స్థాయి పిల్లల పండుగ

By

Published : Mar 1, 2020, 8:39 PM IST

ఆకట్టుకున్న క్రియా రాష్ట్రస్థాయి పిల్లల పండుగ

క్రియా రాష్ట్రస్థాయి అంతర పాఠశాలల సాంస్కృతిక పోటీలు కాకినాడ జేఎన్టీయూలో అట్టహాసంగా జరిగాయి. 2 రోజులపాటు సాగిన ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శన, నాటికలు, నృత్యాలు చేశారు. వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర కమిషనర్ వీరభద్రుడు ప్రశంసపత్రాలు అందజేశారు.

ఇవీ చూడండి-ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం చిన్నబోయింది

ABOUT THE AUTHOR

...view details