ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సత్యదేవుని కోవెలలో.. కోటి తులసి పూజ - అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయంలో కోటి తులసి పూజ

అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానంలో కోటి తులసి పూజ జరిగింది. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపనంద స్వామి వైదిక బృందం నేతృత్వంలో తొలి పూజ చేసి దీనిని ప్రారంభించారు.

koti tulasi pooja
koti tulasi pooja

By

Published : Dec 16, 2020, 2:23 PM IST

తూర్పుగోదావరి జిల్లా, అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానంలో కోటి తులసి పూజ ఘనంగా జరిగింది. లోక కల్యాణార్థం ముక్కోటి ఏకాదశి రోజు వరకు.. 10 రోజుల పాటు ఈ పూజలు నిర్వహిస్తున్నారు.

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపనంద స్వామి ముందుగా పూజ చేసి ప్రారంభించారు. వైదిక బృందం అధ్వర్యంలో శాస్త్రోక్తంగా కోటి తులసి పూజ చేశారు. ముక్కోటి ఏకాదశి రోజున పూర్ణాహుతి తో కార్యక్రమం ముగుస్తుంది.

ABOUT THE AUTHOR

...view details