తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మూడు రహదారుల కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి.. శాసనసభ్యుడు కొండేటి పూలమాల వేసి నివాళి అర్పించారు. అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని చాలా ప్రాంతాల్లో రాజ్యాంగ నిర్మాత జయంతి వేడుకలు చేశారు.
పి.గన్నవరంలో అంబేద్కర్ కు నివాళులు - east godavari district
పి.గన్నవరంరలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు నివాళులు అర్పించారు.
![పి.గన్నవరంలో అంబేద్కర్ కు నివాళులు east godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6783533-138-6783533-1586837576388.jpg)
తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు
TAGGED:
east godavari district