వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తుల రద్దీ
వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తుల రద్దీ - VADAPALLI
కోనసీమ తిరుపతిగా పేరు గాంచిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది.
![వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తుల రద్దీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3249117-thumbnail-3x2-vadapalli.jpg)
temple
తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని వాడపల్లిలో ఉన్న వెంకటేశ్వరస్వామి దేవాలయం భక్తులతో రద్దీగా మారింది. ఈ ఆలయానికి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఏడు శనివారాల పాటు ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుంటే కోరుకున్నవన్నీ జరుగుతాయని భక్తుల విశ్వాసం.