ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

KONASEEMA ANDALU: అందాల కోనసీమకు పొగమంచు పైట..! - ఏపీ లేటెస్ట్ న్యూస్

భూమాతకు చీర కట్టినట్లుగా కనిపించే పొలాలు.. పొడవైన కురుల్లా కనిపించే కొబ్బరి తోటలు. మెడ చుట్టూ అల్లుకుపోయినట్లు కనిపించే గోదావరి నది పాయలు. ప్రపంచమంతా తననే చూస్తుంటే సిగ్గేసి పైట కొంగు కప్పుకున్నట్లుగా కనిపించే పొగమంచు... ఆహా! ఆ అందాలు చూసి తరించాలంటే తూర్పు గోదావరి జిల్లాలోని కోనసీమకు వెళ్లాల్సిందే.

konaseema-beauty-in-fog-time
అందాలు చూపేందుకు సిగ్గుపడి.. పొగమంచు పైట కప్పుకున్న కోనసీమ!

By

Published : Nov 24, 2021, 9:18 AM IST

అందాలు చూపేందుకు సిగ్గుపడి.. పొగమంచు పైట కప్పుకున్న కోనసీమ!

KONASEEMA ANDALU: తూర్పు గోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతమంతా మంచుపొగతో నిండిపోయి ముగ్ధమనోహరంగా కనిపిస్తోంది. ఓ వైపు కొబ్బరి తోట, మరోవైపు వరి పొలాలు.. వాటికి తోడు గోదావరి నది పాయలు.. ఈ అందాలను చూడాలంటే రెండు కళ్లు చాలవనుకోండి. నమ్మాలనిపించట్లేదా..! అయితే మీరు ఈ వీడియో చూడండి.

ABOUT THE AUTHOR

...view details