ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తూర్పు గోదావరి జిల్లాలో యథేచ్ఛగా కోడి పందేలు - kodipandhela vartalu

తూర్పు గోదావరి జిల్లాలోని పలు మండలాల్లో కోడి పందేలు జోరుగా సాగాయి. పోలీసుల దాడులు లేకపోవటంతో యథేచ్ఛగా పందేలను నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో గుండాటలను సైతం ఏర్పాటు చేశారు.

kodi-pandhelu
kodi-pandhelu

By

Published : Jan 14, 2021, 8:17 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందేలు

తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్లరేవు, ఐ.పోలవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం మండలాల్లో కోడి పందేల జోరు రెండోరోజు రెట్టింపు ఉత్సాహంతో సాగింది. మొదటిరోజు పోలీసుల అడ్డంకులతో కొన్ని ప్రాంతాల్లో నిర్వాహకులు బరులు నిలిపివేశారు.

సాయంత్రానికి పోలీసులు ఏ ప్రాంతంలోనూ దాడులు చేయకపోయేసరికి.. మునుపెన్నడూ లేని విధంగా ప్రతి గ్రామంలోనూ పందేల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. గుండాటలను సైతం నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details