సచివాలయ వ్యవస్థలో వివిధ సేవలకు సంబంధించిన అభ్యర్ధనల్లో... తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం ప్రథమ స్టానంలో నిలిచింది. ఇళ్ల స్థలాలు, వన్ బీ, ఆదాయ ధ్రువ పత్రాలు, రేషన్ కార్డులు వంటి 540 సేవలకు... మండలంలోని 26 సచివాలయాలకు 8090 అభ్యర్ధనలు ఆన్లైన్లో నమోదయ్యాయి. ఇది రాష్ట్రంలోనే అధికమని ఎంపీడీవో శ్రీ లలిత అన్నారు.
సచివాలయ అభ్యర్ధనల్లో కిర్లంపూడే ప్రథమం - సచివాలయ సేవలో కిర్లంపూడి వార్తలు
సచివాలయ సేవలకు సంబంధించిన అభ్యర్ధనల్లో తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం ప్రథమ స్థానంలో నిలిచింది. మొత్తం 540 సేవలకు రాష్ట్రంలోనే అత్యధిక అభ్యర్థులు నమోదయ్యాయని ఎంపీడీవో శ్రీ లలిత తెలిపారు.
Kirlampudi is the first in the ap state Secretariat service in east godavari district