తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం శ్యామలానగర్ శివాలయం వద్ద కార్తీక మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన జ్యోతిర్లింగార్చన ఆకట్టుకుంది. ఆనాల వెంకటప్పారావు రోడ్డులో దాదాపు 12లక్షల వత్తులతో శివలింగాకారంలో దీపాలను అమర్చారు. కార్యక్రమంలో భాగంగా హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై దీపాలను వెలిగించారు.
రాజమహేంద్రవరంలో కార్తీక మాస కాంతులు - kathika masam latest news in rajamahendravaram
రాజమహేంద్రవరం శ్యామలానగర్ శివాలయం వద్ద కార్తీక మాసం సందర్భంగా జ్యోతిర్లింగార్చన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాదాపు 12లక్షల వత్తులతో శివలింగాకారంలో దీపాలను అమర్చిన తీరు ప్రత్యేక ఆకర్శణగా నిలిచింది.
![రాజమహేంద్రవరంలో కార్తీక మాస కాంతులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5161282-419-5161282-1574582976962.jpg)
karthika masam event in rajamahendravaram
రాజమహేంద్రవరంలో కార్తీక మాస కాంతులు