కార్తిక మాసం రెండవ సోమవారం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. దేశంలోనే రెండవ అరుణాచలంగా పేరొందిన తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం రాచపల్లి అరుణాచలం ఆలయానికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. క్షీరాభిషేకాలు నిర్వహించారు. శంఖవరం, రౌతులపూడి, ఏలేశ్వరం, కిర్లంపూడి, గొల్లప్రోలు మండలాల్లో శివాలయాలన్నీ.. శివ నామస్మరణతో మార్మోగాయి.
కార్తిక శోభ.. ఆలయాల్లో భక్తుల కోలాహలం - karthika masam 2020
కార్తిక మాసం రెండవ సోమవారం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలోని శివాలయలాలు సందడిగా మారాయి. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం రాచపల్లి అరుణాచలం ఆలయానికి భక్తులు బారులు తీరారు. దీపాలు వెలిగించి.. పూజలు నిర్వహించారు.
karthika masam at arunachlam