తెలంగాణలో దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు స్పందించారు. నిందితులు ఎన్‌కౌంటర్‌లో చనిపోవడాన్ని సమర్ధిస్తున్నట్లు చెప్పారు. వారికి సరైన శిక్ష పడిందని అభిప్రాయపడ్డారు. ఏపీలో మహిళల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని కన్నబాబు చెప్పారు.
'దిశ' నిందితుల ఎన్కౌంటర్ సమర్థనీయం: కన్నబాబు - దిశ నిందితుల ఎన్కౌంటర్ వార్తలు
తెలంగాణలో దిశ నిందితుల ఎన్కౌంటర్ను సమర్ధిస్తున్నట్టు మంత్రి కన్నబాబు పేర్కొన్నారు.
!['దిశ' నిందితుల ఎన్కౌంటర్ సమర్థనీయం: కన్నబాబు kanna babu reaction on disa encounter](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5291339-283-5291339-1575637724447.jpg)
kanna babu reaction on disa encounter