తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత కుటుంబసమేతంగా పిఠాపురం విచ్చేసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో వైకాపా ఏ విధంగా విజయం సాధించిందో అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
'మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా భారీ మెజార్టీతో గెలుస్తుంది' - Municipal elections in Pitapuram
జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీతా కుటుంబసమేతంగా పిఠాపురం వచ్చి ఓటు వేశారు.
పిఠాపురంలో ఓటేసిన ఎంపీ వంగా గీతా
ఇవీ చదవండి ఓటు హక్కు వినియోగించుకున్న కాసేపటికే..!