ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహిళకు మాస్కు కట్టిన కాకినాడ ఎంపీ - మహిళకు మాస్కు కట్టిన కాకినాడ ఎంపీ

కరోనా భయాందోళనకు గుర్తిచేస్తున్నా మాస్క్ ధరించకుండా వెళ్తున్న ఓ మహిళకు కాకినాడ ఎంపీ వంగా గీత స్వయంగా మాస్క్ కట్టారు.

east godavari district
మహిళకు మాస్కు కట్టిన కాకినాడ ఎంపీ

By

Published : Jun 10, 2020, 6:57 PM IST

తూర్పుగోదావరి జిల్లా తునిలో వైఎస్ఆర్ బీమా చెక్కులు అందించేందుకు మార్కెట్ యార్డ్​కు వచ్చిన ఎంపీ అటుగా మాస్క్ లేకుండా రిక్షాలో వెళ్తున్న మహిళను అపి తన వద్ద ఉన్న మాస్క్​ను స్వయంగా కట్టారు. మాస్క్ లేకుండా బయటకు రావద్దని ఆమెకు అవగాహన కల్పించారు.

ABOUT THE AUTHOR

...view details