గంగిరెద్దులు ఆడిస్తూ జీవనోపాధి పొందేవారికి జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ అండగా నిలిచింది. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో ఈ వర్గం వారికి మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, మాజీ జడ్పీ ఛైర్మన్ జ్యోతుల నవీన్ సరకులు పంపిణీ చేశారు. బియ్యంతో పాటు.. కూరగాయలు అందించారు.
గంగిరెద్దుల వారికి అండగా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ - గంగిరెడ్లు ఆడించేవారు తాజా వార్తలు
లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, మాజీ జడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్.. అండగా నిలిచారు. గంగిరెద్దులను ఆడిస్తూ బతికేవారికి సరకులు పంచారు.
గంగిరెడ్లవారికి నిత్యావసరాలు పంపిణీ