ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ధరల నియంత్రణలో ప్రభుత్వం వైఫల్యం' - tdp leader nehru fire on YCP govt news

ధరలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని మాజీఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు విమర్శించారు.

jyothula-nehru-fire-on-ys-jagan
jyothula-nehru-fire-on-ys-jagan

By

Published : Dec 7, 2019, 7:46 PM IST


ధరలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని తెదేపా నేత జ్యోతుల నెహ్రు విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో మాట్లాడిన ఆయన... ఉల్లి ధరలను ప్రభుత్వం ఎందుకు నియంత్రించలేకపోతుందని ప్రశ్నించారు. జగన్ మాటల్లోని గాని చేతల్లో గాని ఎక్కడా గొప్ప చర్యలు కనిపించడం లేదని దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details