తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో గోపాలరావుచెరువులో అక్రమంగా జరుగుతున్న మట్టి తవ్వకాలను మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పరిశీలించారు. గోపాల్రావు చెరువు 83 ఎకరాలుండగా... 548 ఎకరాలకు సాగునీరు అందిస్తుందని వివరించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ... చెరువు అక్రణకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
'ఆక్రమణల నుంచి చెరువును కాపాడాలి' - 'ఆక్రమణల నుంచి చెరువును కాపాడాలి'
ఆక్రమణల నుంచి గోపాలరావుచెరువును కాపాడాలని మాజీఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధికారులను కోరారు. చెరువులో అక్రమంగా జరుగుతున్న మట్టి తవ్వకాలను నెహ్రూ పరిశీలించారు.
'ఆక్రమణల నుంచి చెరువును కాపాడాలి'
చెరువులో మట్టి తవ్వకాలపై ఆరా తీసిన ఆయన... పనులపై ఇరిగేషన్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆక్రమణల నుంచి చెరువును కాపాడాలని నెహ్రూ అధికారులను కోరారు.