ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనాతో మృతి చెందిన విలేకరికి ఘన నివాళి - తూర్పు గోదావరి జిల్లా

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో కరోనాతో మృతి చెందిన ఒక విలేకరికి స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, జర్నలిస్టులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

east godavari dist
కరోనాతో మృతి చెందిన విలేకరికి ఘన నివాళి

By

Published : Aug 8, 2020, 3:42 PM IST

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ఒక జర్నలిస్ట్ కరోనాతో మృతి చెందడంతో పలువురు ఘనంగా నివాళులు అర్పించారు. రావులపాలెంలోని తహసీల్దార్ కార్యాలయం రోడ్డులో ఆయన చిత్రపటానికి పలు స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, జర్నలిస్టులు పూలమాలలు వేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ABOUT THE AUTHOR

...view details