ఇదీ చదవండి
మార్పు కోసమే పవన్ పార్టీ.. గెలిపించండి: బండారి - jenaseena
సమాజంలో మార్పు కోసమే పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ఏర్పాటు చేశారని ఆ పార్టీ కొత్తపేట నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి బండారి శ్రీనివాస్ చెప్పారు. గాజు గ్లాసు గుర్తుకే ఓటు వేయాలని ప్రచారంలో ఓటర్లను కోరారు.
బండారి శ్రీనివాస్ ప్రచారం