తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో గ్రామ దేవతగా కొలిచే నేరేళ్లమ్మ అమ్మవారి జాతర మహోత్సావాలు ప్రారంభమయ్యాయి. లాక్డౌన్ అమల్లో ఉన్న కారణంగా వైదిక కార్యక్రమాలను అతి కొద్దిమంది వైదిక బృందంతో ఆలయంలోనే నిర్వహించారు. గరగల సంబరం ఆలయంలోనే జరిగింది. అధికారులు భక్తులు ఎవర్నీ అనుమతించలేదు.
అన్నవరంలో నేరేళ్లమ్మ జాతర ప్రారంభం - corona news in east godavaridst
లాక్ డౌన్ కారణంగా తూర్పుగోదావరి జిల్లా అన్నవరం గ్రామదేవత జాతర ఉత్సవాలు తూతు మంత్రంగా నిర్వహించారు. వైదిక బృంద సభ్యులు నేరేళ్లమ్మ ఆలయంలోనే కార్యక్రమాలు చేశారు.
jathara at east godavari dst ammavaram temple