రాజమహేంద్రవరం ఇస్కాన్ ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. పది రోజులుగా నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా శనివారం గోదావరిలో స్వామివారి తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించిన హంస వాహనంపై శ్రీకృష్ణున్ని ఊరేగించారు. పెద్దసంఖ్యలో భక్తులు హాజరై తెప్పోత్సవాన్ని తిలకించారు.
రాజమహేంద్రవరం ఇస్కాన్‌లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి
రాజమహేంద్రవరం ఇస్కాన్ ఆలయంలో శ్రీకృష్ణాష్టమి ఘనంగా జరిగింది.... గోదావరిలో హంస వాహనంపై శ్రీకృష్ణున్ని ఊరేగించారు
రాజమహేంద్రవరం ఇస్కాన్‌లో ఘనంగా జన్మాష్టమి