ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జనసేన అధికార ప్రతినిధి కరోనాతో మృతి - amalapuram janasena leader died with corona

జనసేన అధికార ప్రతినిధి వేలం నూకరాజు కరోనాతో మృతి చెందారు. పార్టీ నాయకులు పరచూరి భాస్కరరావు సంతాపం తెలిపారు.

janasena leader died with corona
janasena leader died with corona

By

Published : May 6, 2021, 10:58 PM IST

తూర్పు గోదావరి జిల్లా అనకాపల్లి జనసేన నాయకుడు, పార్టీ అధికార ప్రతినిధి వేలం నూకరాజు కోవిడ్​తో కన్నుమూశారు. ఓ ప్రైవేటు కళాశాలలో అద్యాపకుడిగా పనిచేస్తున్న ఆయన.. వారం క్రితం కరోనా బారినపడ్డారు. విశాఖలోని గీతం ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఈ రోజు మరణించారు. ఆయన మృతిపై పార్టీ నాయకులు పరుచూరి భాస్కరరావు సంతాపం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details