రాష్ట్రమంతా లాక్డౌన్ అమలవుతోంది. ఈ క్రమంలో పేద ప్రజలు నిత్యావసరాల కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి కూరగాయలు పంపిణీ చేశారు. 10 టన్నుల కూరగాయలు తీసుకువచ్చి ప్రతి ఇంటికి ఆరు రకాల కూరగాయలు అందించారు.
గోపాలపురంలో కూరగాయలు పంపిణీ చేసిన జనసేన - కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి కూరగాయలు పంపిణీ చేశారు
కరోనా వ్యాప్తితో దేశమంతా లాక్డౌన్ అమలవుతోన్న నేపథ్యంలో కొత్తపేటలో జనసేన పార్టీ ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేశారు.
గోపాలపురంలో కూరగాయలు పంపిణి చేస్తున్న జనాసేన కార్యకర్తలు