ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అంతర్వేది ఘటనపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది' - అంతర్వేది రథం దగ్ధం న్యూస్

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం కావడం వెనక దాగి ఉన్న వారిని అరెస్టు చేయాలని అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్​ఛార్జి శెట్టి బత్తుల రాజబాబు డిమాండ్ చేశారు. ఘటనపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని విమర్శించారు.

janasena leader rajababu on antharvedhi chariot fire
janasena leader rajababu on antharvedhi chariot fire

By

Published : Sep 9, 2020, 11:33 PM IST

ABOUT THE AUTHOR

...view details