ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమలాపురంలో జనసేన విస్తృత ప్రచారం - amalpuram

అమలాపురం లోక్​సభ జనసేన అభ్యర్థి డీఎమ్​ఆర్ శేఖర్ విస్తృత ప్రచారం చేశారు. గన్నవరం గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థిని రాజేశ్వరి కూడా పాల్గొన్నారు.

జనసేన అభ్యర్థి డీఎమ్​ఆర్ శేఖర్ విస్తృత ప్రచారం

By

Published : Mar 21, 2019, 8:00 PM IST

జనసేన అభ్యర్థి డీఎమ్​ఆర్ శేఖర్ విస్తృత ప్రచారం
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం లోక్​సభ నియోజకవర్గ జనసేన అభ్యర్థి డీఎమ్​ఆర్ శేఖర్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.గన్నవరం గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థిని రాజేశ్వరి కూడాసభకు హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు.

ఇదీ చదవండి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details