తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట గోకవరం రోడ్డులోని బాలయోగి గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన కొవిడ్ సెంటర్ను ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పరిశీలించారు. ఇంట్లో సదుపాయాలు లేనివారి కోసం కొవిడ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే అన్నారు. అక్కడ సదుపాయాలను పరిశీలించారు. కొవిడ్ బాధితులకు అన్ని సదుపాయాలను కల్పించాలని సిబ్బందికి సూచించారు.
కొవిడ్ సెంటర్ పరిశీలించిన ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు - తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసులు
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట గోకవరం రోడ్డులో ఏర్పాటు చేసిన కొవిడ్ సెంటర్ను ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పరిశీలించారు.
కొవిడ్ సెంటర్ పరిశీలించిన ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు