విద్యార్థుల ఇళ్లకు జగనన్న గోరుముద్ద
గురువారం జిల్లావ్యాప్తంగా జగనన్న గోరుముద్దను అట్టహాసంగా ప్రారంభించారు. గ్రామ వార్డు వాలంటీర్లు విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లి సరుకులు అందజేశారు. 1 నుంచి 6వ తరగతి విద్యార్థులకు కిలో బియ్యం, 8 కోడిగుడ్డులు అందించారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు కిలోన్నర బియ్యం, 8 కోడిగుడ్లు అందజేశారు.