నేడు నాలుగు జిల్లాల్లో జగన్ పర్యటన - pracharam
ఈ రోజు నాలుగు జిల్లాల్లో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో వైకాపా అధినేత పర్యటిస్తారు. ఉదయం 9.30 గంటలకు విజయనగరం జిల్లా ఎస్. కోట లో రోడ్డు షో నిర్వహించనున్నారు.

జగన్
ఈ రోజు నాలుగు జిల్లాల్లో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో వైకాపా అధినేత పర్యటిస్తారు. ఉదయం 9.30 గంటలకు విజయనగరం జిల్లా ఎస్. కోట లో రోడ్డు షో నిర్వహించనున్నారు. 11. 30 గంటలకు విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం, 3.30 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.