అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అఖిలపక్షం ర్యాలీ నిర్వహించింది. జగన్ ప్రజల మనోభావాలు తెలుసుకొని నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. తప్పుడు నివేదికలతో నిర్ణయాలు తీసుకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాలని హెచ్చరించారు.
అమరావతి కోసం రాజమహేంద్రవరంలో అఖిలపక్షం ర్యాలీ - jac rally on capital city amaravathi at rajamahendravaram
మూడు రాజధానుల నిర్ణయం ఉపసంహరించుకోవాలని... రాజమహేంద్రవరంలో అఖిలపక్షం ర్యాలీ నిర్వహించారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ నినాదాలు చేశారు.
రాజమహేంద్రవరంలో అఖిలపక్షం ర్యాలీ