ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోతుల బెడదను తప్పించిన పురపాలక సిబ్బంది - కోతుల బెడదను తప్పించిన పురపాలక సిబ్బంది

ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన వానరాలను పురపాలక సిబ్బంది పట్టుకున్నారు. వాటిని అడవికి తరలించామని వారు తెలిపారు.

municipal staff caught monkeys
కోతుల బెడదను తప్పించిన పురపాలక సిబ్బంది

By

Published : Nov 10, 2020, 12:06 PM IST

తూర్పు గోదావరి జిల్లా తునిలో ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్న కోతులను పురపాలక సిబ్బంది పట్టుకున్నారు. సుమారు 80 వానరాలను బంధించారు. వాటిని అటవీ ప్రాంతానిరి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details